記憶度
6問
14問
0問
0問
0問
アカウント登録して、解答結果を保存しよう
問題一覧
1
రేషన్ కార్డులను మంజూరు చేయువారు
జిల్లా పౌలు సరఫరాధికారి
2
ప్రభుత్వ కార్యాలయం నుండి సమాచార హక్కు చట్టం ఇందుకురిని సమాచారాన్ని దరఖాస్తు చేసిన ఎన్ని రోజుల లోపు పొందవచ్చు
30 రోజులు
3
మండల వనరుల కేంద్రం యొక్క ముఖ్య విధి
పాఠశాలలో పర్యవేక్షణ
4
ప్రమాదాలు జరిగినప్పుడు మన అంబులెన్స్ కోసం ఫోన్ చేసే నంబర్
108
5
నీ గ్రామంలో మురికి నీటిని నియంత్రించేవారు
గ్రామపంచాయతీ
6
క్రింది వాటిలో మండల పరిషత్ కార్యాలయానికి సంబంధం లేని పని ఏమిటి
ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం
7
మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగా జరిగేటట్టు చూడటం ఈ సంస్థ పని
మండల వనరుల కేంద్రం
8
సమాజంలోని ప్రజలందరికీ అవసరమయ్యే పనులను చేసేది
ప్రభుత్వ సంస్థ
9
జంతువుల ద్వారా మానవులకు సంక్రమించే వ్యాధులను గుర్తించి, నివారణ చర్యలు తీసుకోవడం ఈ సంస్థ విధి
పశువైద్యశాల
10
సమాచార హక్కు చట్టం ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛకు, జీవించే హక్కుకు సంబంధించినదైతే ఎంత సమయం లోపు సమాచారాన్ని ప్రభుత్వం వారు ఇవ్వాలి
48 గంటలు
11
గ్రామ రెవెన్యూ అధికారి ఇక్కడ పనిచేస్తారు
గ్రామపంచాయతీ
12
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింది వానిలో ఏది చేయదు
భూవివాదాలను పరిష్కరించడం
13
క్రింది వాటిలో తాసిల్దార్ కార్యాలయం చేయని పని
ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయడం
14
పడి పిల్లలను చేర్చి పనిని చేపట్టే సంస్థ
మండల వనరుల కేంద్రం
15
వ్యవసాయం, పశుపోషణ, చేపలు, సొల్లు పెంపకం అభివృద్ధి చేయటం వంటివి చేసే సంస్థ
మండల పరిషత్ కార్యాలయం
16
గ్రామ సమస్యలను పరిష్కరించడానికి గ్రామంలో సౌకర్యాలను కల్పించడానికి ఇది ఉంటుంది.
గ్రామపంచాయతీ
17
కులం ఆదాయం ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే సంస్థ
తాసిల్దార్ కార్యాలయం
18
క్రింది వానిలో తహసిల్దార్ కార్యాలయం చేసే పనులు
పైవన్నీ
19
ఐరిస్ కెమెరాను కనుగొన్నది ఎవరు
మీమీజోవ్
20
క్రింది వానిలో ప్రభుత్వ సంస్థ కానిది
వ్యాపార సంస్థ
21
క్రింది వాటిలో మండల వనరుల కేంద్రం చేయని పని
ప్రజల ఫిర్యాదులను స్వీకరించడం
22
ఫోన్ చేస్తే ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకొని వెళ్లే అంబులెన్స్ వాహనం
108
23
లబ్ధిదారులను మరియు గుర్తింపు కార్డులకు అభ్యర్థులను ఖచ్చితమైన నమోదు కొరకు ఉపయోగించే అది నాకు విధానం
ఐరిస్ విధానం
24
దేని ఆధారంగా గ్రామ రెవెన్యూ సహాయకుడితో కలిసి గ్రామ కార్యదర్శి రికార్డులు పరిశీలిస్తాడు
ఫహాణి
25
శాంతి భద్రతలను కాపాడి ,నేరాలను అదుపులో ఉంచి ,ప్రజల ఫిర్యాదులను స్వీకరించడం, తక్షణం సంప్రదించటం వంటి పనులు చేసే సంస్థ
పోలీస్ స్టేషన్
26
మండల వనరుల కేంద్రం చేయలేని పని ఏది
జంతువులకు పోషణాహారం గురించి చెప్పడం
27
ఈ రేషన్ కార్డు ఉన్నవారికి ఆసుపత్రుల్లో ఉచితముగా వైద్య సహాయం చేస్తారు
తెల్ల రేషన్ కార్డు
28
మండల స్థాయి అభివృద్ధి సమావేశాల్లో ఆ గ్రామాల సమస్యల గురించి మీరు చర్చిస్తారు
సర్పంచులు
29
ఈ కార్డు ఉంటే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన హాస్పటల్లో ఆపరేషన్ చేస్తారు
ఆరోగ్యశ్రీ కార్డు
30
గ్రామంలో పంటల వివరాలు నమోదు చేసే వారెవరు?
గ్రామ రెవెన్యూ కార్యదర్శి
31
రేషన్ కార్డు జారీ చేసేవారు ఎవరు
తాసిల్దార్
32
చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ సరిగా జరగకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి
తాసిల్దారు
33
ప్రస్తుతం మనం దేనికైనా ప్రభుత్వం వారికి దరఖాస్తు చేసుకోవాలంటే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి
మీసేవ
34
మండల పరిధిలోని సాధారణ రోజులను ప్రతిరోజు పరీక్షించేది ఏది
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
35
మండల పరిధిలోని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ఎన్ని నెలలకొకసారి సమావేశాలు జరుగుతాయి
మూడు నెలలు
36
ఇది కుటుంబంలోని అందరికీ గుర్తింపు కార్డు వంటివి
రేషన్ కార్డ్
37
మండలంలోని మహిళా సంఘాలకు రుణాలను ఇచ్చేది
బ్యాంకు
38
చౌక ధరల దుకాణంలో సరుకులు పొందాలంటే ఏ కార్డు ఉండాలి
రేషన్ కార్డ్
39
సమాచార హక్కు చట్టం ఎప్పటినుండి అమలులోకి వచ్చింది
అక్టోబర్ 12 2005
40
మండల పరిషత్ కార్యాలయమునకు అధికారి ఎవరు
మండల అభివృద్ధి అధికారి