暗記メーカー
ログイン
సంస్కృత సాహిత్యం
  • SK India

  • 問題数 26 • 9/26/2023

    記憶度

    完璧

    3

    覚えた

    11

    うろ覚え

    0

    苦手

    0

    未解答

    0

    アカウント登録して、解答結果を保存しよう

    問題一覧

  • 1

    రత్న కారుడు అని పేరు గల కవి

    వాల్మీకి

  • 2

    రామాయణ కథ ఉన్న వేదం

    ఋగ్వేదం

  • 3

    మానిషాధ ప్రతిస్టాత్వా మాఘ మాస్వతీ సమా శ్లోకం

    వాల్మీకి

  • 4

    వాల్మీకి రామాయణంలో శ్లోకాలు

    24000

  • 5

    వాల్మీకి రామాయణంలో మొత్తం సర్గలు

    500

  • 6

    వాల్మీకి రామాయణంలో మొత్తం కాండలు

    7

  • 7

    మహాకాయ రచనల్లో మొదటిది

    వాల్మీకి రామాయణం

  • 8

    కవన మార్గం

    వాల్మీకి

  • 9

    మహాభారత రామాయణ రచనల్లో ఏది ముందు రచింపబడింది

    మహాభారతం

  • 10

    రామాయణ కథలోని ప్రతీకల్ని గురించి పరిశోధన గావించిన ఆధునికుడు

    గుంటూరు శేషేంద్ర శర్మ

  • 11

    ఒక్క వాల్మీకి కాక వేరొకడు ఎవడు సుఖవి శుద్ధ వాచుండు అని పించుకోవడానికి లేదు అని ఎవరు అన్నారు

    విశ్వనాథ సత్యనారాయణ

  • 12

    అష్టాదశ పురాణాలు రచించింది

    వేదవ్యాసుడు

  • 13

    మహాభారతంలోని శ్లోకాల సంఖ్య

    1,03,550

  • 14

    మహాభారతంలోని ప్రధాన రసం

    శాంతి

  • 15

    మహాభారతం లో రాజనీతి సూత్రం గల పర్వం

    శాంతి పర్వం

  • 16

    భగవత్గీత గల పర్వం

    భీష్మ పర్వం

  • 17

    కురుక్షేత్ర సంగ్రామం ఎన్ని రోజులు జరిగింది

    18

  • 18

    అర్ణవర్ణణం

    శ్రీహర్షుడు